ELR: అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులోని ASR స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడాపోటీలు మంగళవారం జరిగాయి. ముఖ్యఅతిథిగా ఏలూరు MLA బడేటి చంటి పాల్గొని జెండా ఊపి క్రీడలు ప్రారంభించారు. విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు.