దేశవాళీ T20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ-2025కి రంగం సిద్ధమైంది. టోర్నీలో ఇవాళ మొత్తం 16 మ్యాచులు జరగనున్నాయి. 9:30AM, 11AM, 1:30PM, 4:30PMకి నాలుగేసి మ్యాచులు జరుగుతాయి. ఆంధ్రా జట్టు అసోం(1:30PM)తో, హైదరాబాద్ మధ్యప్రదేశ్(4:30PM)తో తలపడనున్నాయి. 2026 T20 వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్య, హార్దిక్, శాంసన్ తదితరులు కూడా ఈ టోర్నీలో ఆడనున్నారు.