ప్రకాశం జిల్లా సమగ్రశిక్ష ఎపీసీగా ఒంగోలులో తన కార్యాలయంలో అనిల్ కుమార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సమగ్ర శిక్ష పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జిల్లా కలెక్టర్ రాజా బాబును ఆయన మర్యాద పూర్వకంగా కలిసారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ ఉన్నారు.