ప్రకాశం: కంభం మండలంలోని రావిపాడు, లింగోజిపల్లి గ్రామంలో ఉద్యాన శాఖ అధికారి శ్వేత ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి రైతులకు పంట దిగుబడి, లాభాలు అర్జీంచడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ పాల్గొన్నారు.