EG: నేడు అనపర్తి నియోజకవర్గంలో మంగళవారం మంత్రి మనోహర్ పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం బలభద్రపురంలోని రైతు సేవా కేంద్రానికి వస్తారు. అక్కడ రైతులతో సమావేశం అవుతారు. అనంతరం అనపర్తి మండలం పొలమూరులో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో పాల్గొంటారని నియోజకవర్గ నాయకులు తెలిపారు.