MDK: మైక్రో ఫైనాన్స్ వేధింపులకు బలైన తూప్రాన్ పట్టణానికి చెందిన వరలక్ష్మి ఇంటిని ఐకేపీ, మెప్మా అధికారులు సందర్శించారు. మైక్రో ఫైనాన్స్ వేధింపులకు వరలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సెర్ప్ అధికారుల ఆదేశాల మేరకు ఐకేపీ ఎపిఎం వెంకటేశ్వర్లు, మెప్మా సీఈ ఆషీయా, ఆర్పీలు వరలక్ష్మి ఇంటి వద్దకు వెళ్లి పరిస్థితిని విచారించారు.