AP: అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో చేర్చాలనే ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. కొత్తగా అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు. అలాగే, గూడూరు డివిజన్ను తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలపాలని.. చిత్తూరు జిల్లాలోని నగరి రెవెన్యూ డివిజన్ను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు.