AP: లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారాలను 2026 జనవరి 18న ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. ఒక సాహిత్య, నాలుగు జీవన సాఫల్య పురస్కారాలకు ఐదుగురిని ఎంపిక చేసినట్లు చెప్పారు. NTR, డా.హరివంశ్రాయ్ బచ్చన్ వర్ధంతి రోజైన జనవరి 18న ఈ అవార్డులు అందించనున్నట్లు లక్ష్మీప్రసాద్ ప్రకటించారు.