ADB: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భీం ఆర్మీ పార్టీ నాయకులు పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ షకీల్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఉప సర్పంచ్ వినోద్ భీం ఆర్మీ పార్టీలో చేరగా.. ఆయనకు పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీగా నియమించారు.