JN: తాను రాజీనామ చేయట్లేదని స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి అన్నారు. సోమవారం నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన MLA మాట్లాడుతూ.. నా రాజీనామా గురించి ఎవరూ ఆలోచించవద్దని, స్పీకర్ తీసుకునే నిర్ణయం బట్టి తన కార్యాచరణ ఉంటుందని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.