TG: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కసారి మంత్రి కాగానే అసైన్డ్ భూముల్లో మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారని విమర్శించారు. నిరంజన్ రెడ్డి చేసిన అవినీతిని హరీష్ రావే కాపాడారా? అని ప్రశ్నించారు. తనపై పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే పుచ్చెలు లేచిపోతాయని హెచ్చరించారు.