WGL: ఉమ్మడి జిల్లా ఆసుపత్రుల్లో కుక్కకాటు వ్యతిరేక వ్యాక్సిన్లు పూర్తిగా అందుబాటులో లేవని తెలిసింది. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి MGM సహా మండల ఆసుపత్రులకు సరఫరా ఆగిపోయింది. MGMలో రోజుకు 50 వరుకు కుక్కకాటు కేసులు వస్తున్నా వ్యాక్సిన్ లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఒక్క డోసు కూడా లభ్యం కావడం లేదని సమాచారం.