AP: YCP అధినేత, మాజీ సీఎం జగన్ అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితం లింగనపల్లి హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న ఆయనకు అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి ఆయన హాజరయ్యారు.