AP: వైసీపీ నేత భాస్కర్ రెడ్డిని రెండురోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో నెల్లూరు జిల్లాలో ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు టీడీపీ, జనసేన పార్టీ మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో భాస్కర్‌ను పోలీసులు ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు.