AP: సభాహక్కుల కమిటీకి వైఎస్ జగన్ మీడియా ఎందుకు భయపడుతోందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్టుడు ప్రశ్నించారు. తప్పుడు వార్తలు రాసి.. ఇప్పుడు ప్రొసీడింగ్స్ అడ్డుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి మీడియాలో తప్పుడు వార్తలపై అసెంబ్లీకి వచ్చి వివరణ ఇవ్వొచ్చని యనమల సూచించారు.