BDK: తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భద్రాచలంలో ఇవాళ బీర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని, సాంఘిక సంక్షేమ గిరిజన శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్‌కు ఘన స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ.. బిర్సా ముండా జీవిత చరిత్రను వివరించారు.