AP: వైసీపీ హయాంలో రాష్ట్రానికి చీకటిపాలనగా మిగిలిందని సీఎం చంద్రబాబు తెలిపారు. దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గేర్ మార్చామని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌వైపు పయనిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధానాలు పునరావృతం కాకుండా చూసుకుంటామని వెల్లడించారు.