BHNG: మోటకొండూరు(M) ముత్తిరెడ్డిగూడెం ZPHSను కలెక్టర్ హన్మంతరావు ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో పాఠశాలలోని ఓ విద్యార్థి నుంచి కలెక్టర్‌కు ఊహించని ప్రశ్న ఏదురైంది. మాకు ఇందిరమ్మ ఇళ్లు ఏందుకు రాలేదు.? అని కలెక్టర్‌ను ప్రశ్నించాడు. వెంటనే ఆయన స్పందిస్తూ.. వివరణ కోరారగా వారికి ఇళ్లు కట్టుకోవడానికి స్థలం లేదని, పేరు 2వ లిస్ట్ ఉన్నందని MPDO తెలిపారు.