NZB: బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియామకమైన నేపథ్యంలో శనివారం తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యం సంఘం ప్రతినిధులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. మొదటి నుంచి సుదర్శన్ రెడ్డికి విద్య, విద్యార్థుల పట్ల సానుకూలంగా ఉంటారన్నారు.