JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, గోదావరిలో పుణ్యస్నానాలు చేసి, స్వామిని దర్శించుకున్నారు. గోదావరి నదిలో కార్తీకదీపంలను వదిలిపెట్టారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.