VZM: పరిశుభ్రతపై విద్యార్థులే వారి కుటుంబ సభ్యులకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి తెలిపారు. స్వర్ణాంధ్ర-స్వచ్చాంద్రాలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక పరిశుభ్రతపై శనివారం బాబామెట్ట బాలికల ఉన్నత పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. వీధులు పరిశుభ్రంగా ఉండేలా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు.