TG: జూబ్లీహిల్స్‌లో నవీన్ గెలుపునకు TDP ఓటు బ్యాంకు కలిసొచ్చింది. నవీన్ తండ్రి శ్రీశైలం, మాగంటి గోపీనాథ్ అప్పట్లో TDP నేతలు. మాగంటి 2014లో TDP నుంచి గెలిచి BRSలో చేరారు. ఇక CM రేవంత్ సైతం అమీర్‌పేటలో NTR విగ్రహం పెడతామని చెప్పారు. గ్రౌండ్ లెవెల్లో ఓ సామాజిక వర్గంతో సమావేశమై మద్దతు కూడగట్టారు. BRS, BJP ఆశలు పెట్టుకున్నా ఓటర్లు కాంగ్రెస్‌కే జైకొట్టారు.