ADB: ప్రధాని మోదీ బిర్సా ముండా ఆశయ సాధనకు కృషి చేస్తూ గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్నారని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్‌తో కలసి 150వ భగవాన్ బిర్సముండ జయంతి సందర్భంగా పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గల విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.