NGKL: జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇవ్వడానికి అర్హులైన కరాటే శిక్షకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 22 పాఠశాలల్లో శిక్షణ కోసం ఈరోజు నుంచి 17వ తేదీ వరకు డీఈవో కార్యాలయంలోని SGF సెక్రటరీకి దరఖాస్తులు అందజేయాలని ఆయన కోరారు.