MDK: నేడే జరిగే జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. క్రిమినల్ కంపౌండబుల్, సివిల్ తగాదా, ఆస్తి విభజన, కుటుంబపరమైన, వైవాహిక జీవితం సంబంధిత, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి కేసుల్లో ఇరువర్గాల సమ్మతితో రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.