KNR: సహకార కేంద్ర బ్యాంక్ 72వ జాతీయ సాకార వారోత్సవాలను DCCB ఛైర్మన్ కోడూరు రవీందర్ రావు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వినియోగదారుల కోసం NAFSCOB మొబైల్ యాప్ను ప్రారంభించారు. బ్యాంకు ఉద్యోగులు బ్యాంకు అభివృద్ధికి పాటు పడుతూ దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు. సాంకేతికత, కస్టమర్లతో మంచి సంబంధాలను అవలంబించారు.