SDPT: మర్కూక్ మండలంలోని పలు గ్రామాల బెల్ట్ షాపులపై పోలీసులు ఆకస్మిక దాడులలో 23.50 లీటర్ల అక్రమ మధ్యాన్ని స్వాధీనం చేసుకుని మద్యం విక్రయిస్తున్న పలువురి పై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై దామోదర్ మాట్లాడుతూ.. మండలంలో ఎవరూ కూడా బెల్ట్ షాపులు నడపవద్దని గ్రామాల్లో చట్ట వ్యతిరేకంగా మద్యం అమ్మేవారిని చర్యలు తీసుకుంటామని అన్నారు.