WGL: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో BRS ఓడిపోవడంపై ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి స్పందించారు. ‘జూబ్లీహిల్స్ ఫలితంతో కార్యకర్తలు, BRS గెలవాలని కోరుకున్న తెలంగాణ ప్రజలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. సాంకేతికంగా కాంగ్రెస్ గెలిచినా నైతికంగా గెలిచింది BRS. ఇది కాంగ్రెస్ గెలుపు, రేవంత్ రెడ్డి గెలుపు కాదని, నవీన్ యాదవ్ గెలుపు’ అని ‘X’లోట్వీట్ చేశారు.