ATP: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావేదిక గ్రీవెన్స్‌కు భారీ స్పందన లభించింది. అర్జీలతో వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా ఆయన విన్నారు. ఈ మేరకు అర్జీలను త్వరగా పరిష్కరించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని హెచ్చరించారు.