బీహార్ ఎన్నికల్లో యువ ఓటర్లు ‘S.I.R’ ప్రక్రియను చాలా సీరియస్గా తీసుకున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఓటర్లు తమ తీర్పు ద్వారా ఈ ప్రక్రియను సమర్థించారని, ఇది అభివృద్ధి వైపు బీహార్ ప్రజల సంకల్పాన్ని తెలియజేస్తోందని ఆయన అన్నారు. సుపరిపాలన కొనసాగాలనే ప్రజల ఆకాంక్షకు ఈ రికార్డు స్థాయి ఓటింగ్ నిదర్శనమని పేర్కొన్నారు.