MHBD: తొర్రూరు మండలం వెలికట్టే, అమ్మాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలను శుక్రవారం అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ పరిశీలించారు. ఉన్నతాధికారులు క్రమం తప్పకుండా కొనుగోళ్లు కేంద్రాలను, వసతి గృహాలను పరిశీలించాలని ఆదేశించారు. కొనుగోళ్లు కేంద్రాలను ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని కోరారు.