బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి 200+ స్థానాల్లో గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సాయంత్రం ప్రధాని మోదీ ఢిల్లీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని కూటమి కార్యకర్తలను ఉద్దేశించిన మాట్లాడనున్నారు. కూటమి గెలుపుకు సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పనున్నారు.