TG: మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు ఉద్యమానికి మనుగడ లేదన్నారు. ఉద్యమంలో ఉన్నవాళ్లంతా వృద్ధులైపోయారని, మావోయిస్టు పార్టీలోకి కొత్త రక్తం రావడంలేదని చెప్పారు. తనను ద్రోహి అంటున్నారని.. వారికి కాలమే సమాధానం చెబుతుందన్నారు.