శ్రీకాకుళం: పట్టణంలో కళింగ వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామి హాజరై సందడి చేశారు. మరో ఫేమ్ దివ్వెల మాధురి సైతం హాజరయ్యారు. మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు మహిళలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.