VZM : గజపతినగరం వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో గురువారం సాయంత్రం నిర్వహించనున్న అంబులం పూజికు సంబంధించిన స్థలాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు సూచనలు సలహాలు అందజేశారు. ఈ అంబులంపూజకు సుమారు 5000 మంది భక్తులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.