SKLM: జిల్లాలోని ప్రధాన దేవాలయాలు, పుణ్యక్షేత్రాల్లో కార్తీక మాసంలో భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు పటిష్టమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో వీసీ ద్వారా సమీక్షించారు. క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, పార్కింగ్ నిర్వహణలో పక్కా ఏర్పాటు చేయాలన్నారు.