ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆ స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.