SRD: తెల్లాపూర్ మున్సిపాలిటీ కొమరం భీం కాలనీకి చెందిన కె. రాములు(52) ఇతను ఈ నెల 19వ తేదీ నుంచి కనబడుటలేదు. ఇతని మతిస్థిమితం బాగా లేనందువలన ఎవరిని గుర్తుపట్టే అవకాశం లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాబట్టి ఎవరైనా తెల్ల బనియన్, షార్ట్ వేసుకున్న వ్యక్తి కనిపిస్తే దయచేసి ఈ నెంబర్కు 9502666441 ఫోన్ చేయగలరని అతని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.