TG: కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ లేఖపై అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు. ప్రాజెక్ట్‌ల వారీగా నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. అన్ని డ్యామ్‌ల స్టేటస్ రిపోర్ట్ తయారు చేయాలని సూచించారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్ట్‌పైనా సమీక్ష నిర్వహించారు. నివేదికల ఆధారంగా నవంబర్‌లో మరోసారి సమీక్ష చేపడతామని చెప్పారు.