Custody Movie: ‘కస్టడీ’ సినిమా సక్సెస్ మీట్ గ్యాలరీ
నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా కస్టడీ సినిమాలో కనిపించారు. ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. కస్టడీ సినిమా మంచి విజయం సాధించడంతో అన్నపూర్ణ స్టూడియోలో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది.