NZB: నగరంలోని గాయత్రినగర్, ఆకుల పాపన్న రోడ్, పుట్ట మైసమ్మ, విశ్వ వికాస్ స్కూల్, కాశీనగర్, సాయిప్రియానగర్, చింతచెట్టు మైసమ్మ, ప్రాంతాల్లో నేడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు ఏడీఈ ఆర్. చంద్రశేఖర్ తెలిపారు. విద్యుత్ తీగల మరమ్మతులు, లైన్ల పెంపు పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఈ కరెంట్ కోత ఉంటుందన్నారు.