ADB: జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఫ్లాగ్ డే సందర్భంగా అమరవీరులను స్మరిస్తూ నిర్వహించిన ర్యాలీలో జిల్లా SP అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ర్యాలీలో ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది క్యాండిల్ ని చేతున పట్టుకొని ఊరేగింపు చేపట్టారు. జిల్లా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉండటానికి పోలీసుల పాత్ర మరువలేనిదని అన్నారు.