»Rakul Preet Singh Doesnt Want To Look Around Latest Pics Of Rakul
Rakul Preet Singh: చుట్టూ చూడొద్దు..కానీ
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. అంతేకాదు చుట్టూ చూడొద్దంటూ ట్యాగ్ చేయగా..ఆ చిత్రాలు చూసిన నెటిజన్లు సూపర్ అంటున్నారు. కూల్, రెడ్ సూపర్, ఆసామ్ అంటూ కామెంట్లు చేశారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోలను 3 లక్షలమందికిపైగా లైక్ చేశారు. అయితే చూడద్దంటూ మొత్తం చూపించేస్తుంది ఈ అమ్మడు. అయితే ఈ ఫోటలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.