SRPT: జూబ్లీహిల్స్లో భారీ మెజార్టీతో గెలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కలిపి ఎన్ని ఓట్లు వస్తాయో కాంగ్రెస్ పార్టీకి అన్ని వస్తాయని జోష్యం చెప్పారు. 20 నెలల్లో ఎంతో చేశామని, రానున్న రోజుల్లో అసలైన ఇందిరమ్మ రాజ్యాన్ని చూస్తారని పేర్కొన్నారు. పేదల కళ్లల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.