జూ.ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ‘దేవర’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా విడుదలై ఏడాది కాగా.. ఇప్పటివరకు TVలోకి రాలేదు. దీని శాటిలైట్ హక్కులను స్టార్ గ్రూప్ సొంతం చేసుకుంది. ఈ మూవీ హిందీ వెర్షన్ ఈ నెల 26న స్టార్ గోల్డ్‌లో టెలికాస్ట్ కానుంది. అయితే తెలుగు వెర్షన్‌పై క్లారిటీ రాలేదు.