ADB: జిల్లాలోని ప్రతి విద్యార్థికి అపార్ ఐడీ తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం తెలిపారు. పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన సమావేశం ఆయన మాట్లాడారు. అపార్ ఐడీతో విద్యార్థికి సంబంధించిన పూర్తి సమాచారం విద్యాశాఖ వద్ద అందుబాటులో ఉంటుందన్నారు. దీంతో డ్రాప్ అవుట్ విద్యార్థులను గుర్తించవచ్చునని అధికారులకు సూచించారు.