SKLM: శ్రీకాకుళంలో కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించిన కార్యక్రమంలో ఒక సన్నివేశం ఆహుతులను ఆకట్టుకుంది. సోమవారం జరిగిన సమావేశంలో భాగంగా నేటి పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్, పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలాని సమూన్ పాల్గొన్నారు. వీరిద్దరూ శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్లుగా పనిచేశారు.