VZM: నెల్లిమర్ల మండలం రామతీర్థం ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఆలయ పురోహితులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున యజ్ఞ శాలలో విశేషంగా హోమాలు జరిపించారు. అనంతరం ఆలయంలో సీతారామస్వామి సన్నిధిలో స్వామికి అర్చనలు, అభిషేకాలు జరిపించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.