MBNR: కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షుడిగా టంకర శ్రీనివాస్ నియమితులయ్యారు. సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు రఘు పద్మశాలి ప్రకటించారు. నియామక పత్రాన్ని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే డంకర శ్రీనివాస్‌కు సూచించారు.