నల్గొండ: మిర్యాలగూడ పట్టణంలో స్థానిక రెడ్డి కాలనీలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రెడ్డి కాలనీలో శ్రీ వేద బ్యూటీ పార్లర్‌ను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బ్యూటీ పార్లర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.